New Business Ideas In Telugu | Best Self Employment With Low Investment | Fish Farming | ఆర్ఏఎస్ Fish

గత 5 సంవత్సరాలుగా రీ సర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్) పద్దతిలో చేపలు సాగు చేస్తూ.. ప్రతి ఏటా పావు ఎకరం భూమిలోనే అతి తక్కువ నీటితో 70 టన్నుల చేపలు పండిస్తున్నారు విశ్వనాథరాజు గారు. మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ మండలంలోని గుండేడ్ గ్రామంలో చేపలు సాగు చేస్తూ.. ప్రతి  సంవత్సరం 1 కోటి 40 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్న విశ్వనాథరాజు గారు తన అనుభవాలు, తన ప్రస్థానంను ఈ వీడియోలో వివరించారు. హార్టికల్చర్ పంటల సాగులో కూడా తన అనుభవాలు పంచుకున్నారు


Kravis AQUA,
1-79 main road gunded village main road,
balanagar mandal Hyderabad,
Telangana,
India 509202


077024 01250
support@kravis.in
Send Message
+91 77024 01250

 


 

7 comments:

  1. ఈ రకమైన వ్యాపారం చేయాలంటే ఎలా చేయాలి ఎంత ఖర్చవుతుంది వివరంగా తెలియజేయగలరు. నేను ప్రస్తుతం రొయ్యల ఫార్మింగ్ చేస్తున్నాను. చేపలు కూడా పెంచాలని అనుకుంటున్నాను దయచేసి వివరంగా వీటి తాలూకు వివరాలు మొత్తం తెలియజేయగలరు.

    ReplyDelete
  2. Sr nenu fish forming cheyyali anukuntunna Srikakulam lo

    ReplyDelete
  3. Half acer lo fish forming ki enta cost avutundi, naku 2acer land undi, total machinery raw material ki cost enta avutundo cheptara

    ReplyDelete